వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో బాధిత కుటుంబాలకు రూ.7,04,989 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సోమవారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
కష్టాల్లో ఉన్న ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు, ఎంపీ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

