Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి కొరతపై సీఎం ఆదేశాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 04, 2026 6:25 AM అమరావతిGeneral
నీటి కొరతపై సీఎం ఆదేశాలు - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల నీటి లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కృష్ణా బేసిన్‌ నీటి నిర్వహణ, పశుగ్రాసం కొరత నివారణ, తాగునీటి పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...