Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యోతిర్మయికి సీఎం నజరానా

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 29, 2026 7:17 AM జాతీయంGeneral
జ్యోతిర్మయికి సీఎం నజరానా - Udayam
ఇండియన్‌ ఐడల్‌ విజేత జ్యోతిర్మయి నాయక్‌ను ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి అభినందించారు. ఆమెకు రూ.5 లక్షల నగదు నజరానా ప్రకటించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. జ్యోతిర్మయి తన తల్లిదండ్రులతో కలిసి సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి ప్రియాంక మరాండి ఆమెకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...