Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్‌తో సీపీఐ, సీపీఎం నేతల భేటీ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 01, 2026 2:11 PM జాతీయంGeneral
సీఎం విజయ్‌తో సీపీఐ, సీపీఎం నేతల భేటీ - Udayam
చెన్నై సెక్రటేరియట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో సీపీఐ నాయకుడు వీరపాండియన్, సీపీఐ(ఎమ్) నాయకుడు షణ్ముగం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు, కార్మికుల జీవన ప్రమాణాలు, ఉద్యోగ భద్రతను మెరుగుపరచాలని వారు సీఎంను కోరారు

Comments

G
Loading comments...