వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా చింతకానిలో ఈ నెల 30న జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్, స్టాల్స్ పనులను ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు చేశారు. ఆయన వెంట కలెక్టర్ దివాకర్, సీపీ సునీల్ దత్, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

