వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాకు లేఖ రాశారు. రాజీనామాకు సురేఖ నిరాకరించడంతో ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమించారు. నేరెళ్ల శారద, జి.సుధారాణికి కూడా కీలక పదవులు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

