Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంటిపైనా 22ఏ ముద్ర: హరీశ్‌రావు

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 6:14 PM హైదరాబాద్General
సీఎం ఇంటిపైనా 22ఏ ముద్ర: హరీశ్‌రావు - Udayam
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఆస్తి కూడా 22ఏ నిషేధిత జాబితాలో ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అందుకే ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆయన విమర్శించారు. నిషేధిత జాబితాలో ఆస్తులను ఎందుకు చేర్చారో విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్ని ఆస్తులు జాబితాలో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని, తొలగింపు గడువును ప్రభుత్వం ప్రకటించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...