Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 2:44 PM నల్గొండGeneral
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - Udayam
నకిరేకల్‌లో 256 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఉపయోగపడుతోందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సీఎం సహాయనిధి కింద రూ.23 కోట్ల సాయం అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...