Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం గన్‌మెన్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 16, 2026 8:08 AM హైదరాబాద్General
సీఎం గన్‌మెన్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో గన్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్ మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2009 బ్యాచ్ కానిస్టేబుల్ అయిన ఆయన చిన్న వయసులోనే చనిపోవడంతో పోలీస్ వర్గాల్లో విషాదం నెలకొంది. గతంలో ఆయన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డిల వద్ద కూడా గన్‌మెన్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.

Comments

G
Loading comments...