వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో ఉన్న డీటీఓ వెంకన్న ప్రమాదవశాత్తు లారీ ఢీకొని మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కాగా, ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

