వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
అజిత్ రెడ్డిని 'ఇన్వెస్ట్ తెలంగాణ' సీఈవోగా, సవ్యసాచి ఘోష్‌కు చేనేత, హస్తకళల అదనపు బాధ్యతలు అప్పగించారు. శైలజా రామయ్యర్‌ను అడవులు, పర్యావరణ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

