Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు సీఎం చంద్రబాబు పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:34 AM కోనసీమGeneral
రేపు సీఎం చంద్రబాబు పర్యటన - Udayam
సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లి నుంచి బయలుదేరి అంబాజీపేట మండలం ఇరుసుమండ లేఅవుట్‌ హెలిప్యాడ్‌కు చేరుకుని అధికారులతో భేటీ అవుతారు. అనంతరం 10:55 గంటలకు మాచవరం జయంతినగర్‌లో రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 11:40 గంటలకు పండువారిపేట గ్రామసభలో పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు.

Comments

G
Loading comments...