వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఆయన దోర్నాల సమీపంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి, ముంపు బాధితులకు పరిహారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇప్పటివరకు ఈ పర్యటనకు సంబంధించి ఎటువంటి అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు. ప్రస్తుతం అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.
Comments
Loading comments...

