Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురానికి సెప్టంబరులో సీఎం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:29 PM పశ్చిమగోదావరి General
నరసాపురానికి సెప్టంబరులో సీఎం - Udayam
నరసాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1న సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మొగల్తూరులోని పలు ప్రాంతాల్లో అధికారుల బృందం పర్యటించింది. జేసీ కల్పశ్రీ, ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ ఎం. సుధాకర్‌రావు కలిసి సీఎం పర్యటించే అవకాశం ఉన్న ప్రాంతాలు, బహిరంగ సభా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.

Comments

G
Loading comments...