వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లా రంపచోడవరంలో సీఎం చంద్రబాబు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల లక్ష్యాలను తెలుసుకుంటూ వారికి విలువైన దిశానిర్దేశం చేశారు.
పిల్లల పెంపకంలో తండ్రుల పాత్ర కూడా తప్పనిసరి అని ఆయన సూచించారు. తదుపరి సమావేశానికి తండ్రులు విధిగా హాజరుకావాలని, లేనిపక్షంలో జరిమానా విధిస్తామని చమత్కరించారు.
Comments
Loading comments...

