Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 06, 2026 12:22 PM బాపట్లGeneral
చీరాలలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించి, అర్హులైన ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.

Comments

G
Loading comments...