వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రగడ కోటయ్యకు సీఎం నివాళులర్పించారు.
Comments
Loading comments...

