Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 24, 2026 3:09 PM అమరావతిGeneral
ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు - Udayam
రంపచోడవరంలో జరిగిన మెగా PTM కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను, హాజరును పరిశీలించిన ఆయన, అనంతరం స్మార్ట్ బోర్డు ద్వారా పాఠ్యాంశాలను బోధించే ఆధునిక విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పిల్లలకు పలు విషయాలను వివరించారు.

Comments

G
Loading comments...