Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

Follow Udayam on Google
Ravi Jun 13, 2026 11:44 AM అమరావతిGeneral
రేపటి నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన - Udayam
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ పర్యటనలో మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ, సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...