వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. త్వరలో కుప్పంలో రెండు రోజులు పర్యటిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

