Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 24, 2026 12:22 PM అమరావతిGeneral
ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న నేరాల సరళిని ఎదుర్కొనేందుకు ప్రజలకు చేరువగా ఉండే, సాంకేతిక ఆధారిత పోలీసింగ్ వ్యవస్థ అవసరమని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరంలో జరిగిన 'పోలీస్ రీట్రీట్ 2026' సదస్సులో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఏఐ, డిజిటల్ టూల్స్ వాడాలని సూచించారు. ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్‌లను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...