Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎండీకి కాల్‌తో 1,046 పరిష్కారం

Follow Udayam on Google
సీఎండీకి కాల్‌తో 1,046 పరిష్కారం - Udayam
విశాఖలో APEPDCL నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమంలో 1,087 ఫిర్యాదులు రాగా, 1,046 పరిష్కరించినట్లు CMD పృథ్వీతేజ్ తెలిపారు. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా రూ.7.47 కోట్ల విలువైన 305 పనులు చేపట్టారు. 164 సింగిల్‌ఫేజ్, 47 త్రీఫేజ్ DTRలు, 508 స్తంభాలు, 55.272 కిలోమీటర్ల లైన్లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...