Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:01 AM మెదక్General
రామాయంపేటలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ - Udayam
రామాయంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం రెండో రోజు అమలవుతోంది. మంగళవారం హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉదయం 8:30 గంటల నుంచి విద్యార్థులకు ఉప్మా పంపిణీ చేశారు. మండల పరిధిలోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...