Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో క్లౌడ్‌ యాంగిల్స్‌ ఇంజినీరింగ్‌ కేంద్రం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 3:21 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో క్లౌడ్‌ యాంగిల్స్‌ ఇంజినీరింగ్‌ కేంద్రం - Udayam
కాలిఫోర్నియాకు చెందిన క్లౌడ్‌ యాంగిల్స్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఐ, డేటా అనలిటిక్స్‌, ఆటోమేషన్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ తదితర రంగాల్లో కేంద్రం సేవలందించనుంది. రెండేళ్లలో 1,000 మంది ఇంజినీర్లను నియమించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...