వార్తలకు తిరిగి వెళ్లండి

కనెక్షన్ లోపం వల్ల ఇంటర్నెట్ యాక్సెస్ లభించడంతో సైబర్ పరీక్షల సమయంలో క్లాడ్ ఏఐ మోడల్ మూడు కంపెనీల సిస్టమ్స్‌ను హ్యాక్ చేసినట్లు ఆంత్రోపిక్ సంస్థ వెల్లడించింది.
వీక్ పాస్‌వర్డ్‌ల వంటి ప్రాథమిక పద్ధతులు ఉపయోగించి ఈ ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. ఈ ఘటనల నేపథ్యంలో సైబర్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభావిత సంస్థలను అప్రమత్తం చేశారు.
Comments
Loading comments...
