వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలోని కుష్టు వ్యాధి కాలనీలో 40 మందికి గుంటూరుకు చెందిన గన్నేపల్లి శ్యామ్ మాధవి దంపతులు ఆదివారం దుస్తులు, దుప్పట్లు, రగ్గులతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సాయం అందించారు.
అంతకుముందు పాస్టర్స్ అయ్యర్ బృందం సభ్యులు పి. రాజారావు, కోటేశ్వరరావు, చిన్న దాసు, పాల్ రాజు ప్రసన్నకుమార్ ప్రార్థనలు నిర్వహించారు.
Comments
Loading comments...

