వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తలమడ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB-569A) విస్తరణ పనుల కారణంగా రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
వాహనాల రాకపోకలను RUB-570A మార్గం ద్వారా మళ్లించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
