Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బోనాల సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేత

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 6:28 PM హైదరాబాద్General
బోనాల సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేత - Udayam
బోనాల సందర్భంగా ఆగస్టు 9న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...