Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:17 AM అమరావతిGeneral
మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలు - Udayam
రాష్ట్రంలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలకు లిక్విడేషన్ ప్రక్రియను చేపట్టి వాటి ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీలకు సంబంధించిన వేల కోట్ల విలువైన భూములు, యంత్రాలను తెగనమ్మేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...