Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో యాదగిరిగుట్ట పోస్టర్‌ ఆవిష్కరణ

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 4:42 PM ములుగుGeneral
చలో యాదగిరిగుట్ట పోస్టర్‌ ఆవిష్కరణ - Udayam
ఈ నెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో ‘చలో యాదగిరిగుట్ట’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు గోవిందనాయక్‌, మండల అధ్యక్షుడు వెంకన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...