వార్తలకు తిరిగి వెళ్లండి

డోంగ్లి మండలంతో పాటు మద్నూర్కు చెందిన లైన్ మ్యాన్ లు ALMలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 'చలో HYD'కు తరలివెళ్లారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు PRC-2026 వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ సౌధ వద్ద ధర్నాలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఏఎల్ఎంలు బస్వంత్, దుర్గాప్రసాద్, శ్రీశైలం, అనిల్ ఉన్నారు
Comments
Loading comments...

