Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో హైదరాబాద్‌ సదస్సును విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 05, 2026 12:07 PM జగిత్యాలGeneral
చలో హైదరాబాద్‌ సదస్సును విజయవంతం చేయాలి - Udayam
ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం సాధన కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న MSF ప్రతినిధుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని MRPS, MSP గొల్లపెల్లి మండల అధ్యక్షులు చెవులమాద్ది రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...