వార్తలకు తిరిగి వెళ్లండి

ధూంధాం కళాకారులకు న్యాయం చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30న నిర్వహించే చలో హైదరాబాద్ రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమానికి కళాకారులు రావాలని ధూంధాం కళాకారులు కొందుకూరి రాజు, లింగంపల్లి రాజలింగం కోరారు.
సోమవారం మధ్యాహ్నం జన్నారంలో వారు మాట్లాడుతూ ధూంధాం కళాకారులకు న్యాయం చేయాలని 12 సంవత్సరాలుగా పోరాడుతున్నామని తెలిపారు. సెప్టెంబర్ 30న జరిగే చలో హైదరాబాద్ రవీంద్ర భారతి ముట్టడికి రావాలని వారు కోరారు.
Comments
Loading comments...

