వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ కోరారు.
ఆదివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

