వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఛైర్మన్‌గా చల్లూరి మధు, వైస్ ఛైర్మన్‌గా కె.శాంతి కిరణ్, కోశాధికారిగా కె.కృష్ణమోహన్ ఎన్నికయ్యారు.
రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కాశెట్టి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా శిరుప అనిల్, జి.హరీశ్, పి.శ్రీనివాస్ సహా పలువురు ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

