Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చల్లారెడ్డిపాలెం వద్ద లారీ బోల్తా

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 5:09 PM బాపట్లGeneral
చల్లారెడ్డిపాలెం వద్ద లారీ బోల్తా - Udayam
వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పరిధిలో జాతీయ రహదారి 216పై లారీ ప్రమాదానికి గురైంది. సెంటెన్స్ కాలేజ్ సమీపంలోని ఏపీ బిర్యాని రెస్టారెంట్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న రెండు లారీలు, ఒక ట్యాంకర్‌ను ఢీకొంటూ వెళ్లి బోల్తాపడింది. ప్రమాదంతో హైవే‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...