Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చల్లా రఘురెడ్డికి రెడ్డి జాగృతి బాధ్యతలు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:57 PM జనగామ General
చల్లా రఘురెడ్డికి రెడ్డి జాగృతి బాధ్యతలు - Udayam
స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధికి చెందిన చల్లా రఘురెడ్డి రెడ్డి జాగృతి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రెడ్డి జాగృతి నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు కృషి చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు జి. మాధవరెడ్డి, జాతీయ అధ్యక్షుడు ఉప్పల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డికి రఘురెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...