వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు. పాన్‌గల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, భూసార పరీక్షల నివేదికల ఆధారంగా ఎరువులను వినియోగించాలని కోరారు. భూసారాన్ని పరిరక్షించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

