వార్తలకు తిరిగి వెళ్లండి

చలికాలం ప్రారంభం కావడంతో ఉదయం వేళల్లో వాయు కాలుష్యం ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు భూమికి దగ్గరగా చల్లని గాలి, పైన వెచ్చని గాలి పొర ఏర్పడతాయి. దీంతో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు, ధూళికణాలు భూమికి సమీపంలోనే నిలిచిపోతాయి.
ఈ సమయంలో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసేవారు గాలి నాణ్యతను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

