Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మున్సిపల్ స్కూల్‌లో స్వచ్ఛతా కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:42 AM కర్నూలుGeneral
ఆదోని మున్సిపల్ స్కూల్‌లో స్వచ్ఛతా కార్యక్రమం - Udayam
ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతా హీ సేవా-2026 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ స్కూల్ మైదానంలో పారిశుద్ధ్య కార్మికులు శుభ్రత పనులు చేపట్టి, చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రజలు, విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...