Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టి చేతులతో మట్టి పరీక్షలు

Follow Udayam on Google
హరిక Aug 15, 2026 6:44 AM ఆదిలాబాద్తెలంగాణ
చిట్టి చేతులతో మట్టి పరీక్షలు - Udayam
భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ‘స్కూల్‌ సాయిల్‌ హెల్త్‌ ప్రోగ్రాం’ చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో 31 పాఠశాలలను ఎంపిక చేసి మట్టి నమూనాలు సేకరించారు. ప్రతి పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. పదిమందితో బృందాలు ఏర్పాటు చేసి నమూనాల సేకరణ, ఫలితాల విశ్లేషణ చేపడతారు. ఇందుకోసం పాఠశాలల్లో మినీ భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...