వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ తొలి సంవత్సరం, పీజీ మూడో సెమిస్టర్ తరగతులు ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి తెలిపారు.
విద్యార్థులు మొదటి రోజు నుంచే తరగతులకు హాజరై, నిర్దేశించిన హాజరు శాతం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రిజిస్ట్రార్ సూచించారు.
Comments
Loading comments...
