Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో ఇరు వర్గాల ఘర్షణ.. కర్రలతో దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:55 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో ఇరు వర్గాల ఘర్షణ.. కర్రలతో దాడి - Udayam
నందిగామ మండలం మాగల్లు గ్రామంలో వేడుక సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కర్రలతో దాడికి దారితీయడంతో పలువురు గాయపడ్డారు. గోపి అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...