వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మండలం కంభంపాడులో కృష్ణాష్టమి వేడుకల్లో కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు ఓ వర్గం ఇంటిపై పడి వస్తువులు దగ్ధమయ్యాయి. దీనిపై ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
అర్ధరాత్రి గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. నర్సమ్మ ఫిర్యాదుతో 18 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

