వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో వివాహేతర సంబంధం వివాదంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. తొలుత మాటల యుద్ధం జరగగా, ఆపై పరస్పరం దాడులు చేసుకుంటూ స్టేషన్‌లోకి వెళ్లారు.
వినాయక నిమజ్జనం బందోబస్తులో పోలీసులు ఉన్న సమయంలో పదుల సంఖ్యలో ఇరువర్గాలు స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నైట్ డ్యూటీ సిబ్బంది అప్రమత్తమై కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Loading comments...

