వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఫారం-6లో మార్పులు, ఓటర్ల డేటా నిర్వహణ, పేర్ల తొలగింపుపై పారదర్శకత అవసరమన్నారు.
ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్తగా చేర్పులు, అభ్యంతరాల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

