Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20పై కేంద్రం స్పష్టత

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 04, 2026 8:55 PM జాతీయంGeneral
ఈ20పై కేంద్రం స్పష్టత - Udayam
ఈ20 పెట్రోల్‌ నాణ్యతపై వస్తున్న సందేహాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతపై కఠిన తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ నివారణకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతి దశలో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపింది. సాధారణ తనిఖీలతో పాటు అదనపు పరీక్షలు చేపట్టి వినియోగదారులకు ప్రమాణాలకు అనుగుణమైన ఇంధనం అందిస్తున్నామని పేర్కొంది.

Comments

G
Loading comments...