వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గంలోని రైతులకు దేవాదుల సాగునీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. ఆరుతడి పంటలు వేసిన ప్రతి రైతుకు సాగునీరు అందించాలని కోరారు.
Comments
Loading comments...

