Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Follow Udayam on Google
Vikranth Jun 16, 2026 8:01 AM జాతీయంGeneral
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - Udayam
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి సర్వీసుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా విడుదల చేసింది. మొత్తం 1,016 పోస్టుల భర్తీకి మే 24న జరిగిన ఈ పరీక్షలో 13,343 మంది అభ్యర్థులు తదుపరి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Comments

G
Loading comments...