Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సివిల్స్-2027 ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 07, 2026 11:54 AM కరీంనగర్General
సివిల్స్-2027 ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే చివరి తేదీ - Udayam
సివిల్స్-2027 ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేదీ (ఆగస్టు 7) అని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. రవికుమార్ తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు స్టైపెండ్, పుస్తకాల కోసం ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...